యాత్ర 2లో చూపించేది ఒకవైపు రాజకీయమే

Article by satya Published on: 1:59 pm, 3 February 2024 రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిర్మించిన యాత్ర 2 వచ్చే వారం ఫిబ్రవరి 8 విడుదలకు రెడీ అవుతోంది. ముందు నుంచి అధికార పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని తెరమీద చూపించే ఉద్దేశంతో దర్శకుడు మహి వి రాఘవ్ దీన్ని రూపొందించిన విషయంలో ప్రమోషన్లలోనే చెబుతున్నారు. యాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, రాజకీయ ప్రయాణం హైలైట్ చేస్తే … Read more

ఫ్లాపుని సమర్ధించుకోవడానికి విచిత్రమైన లాజిక్

హృతిక్ రోషన్ లాంటి స్టార్ ఉన్నా, రిపబ్లిక్ డే లాంటి మంచి సీజన్ లో రిలీజైనా ఆశించిన స్థాయిలో ఫైటర్ బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయలేకపోయింది. ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టినా ఇండియాలో మాత్రం ఫ్లాప్ వైపే పరుగులు పెడుతోంది. యావరేజ్ గా ముద్రపడ్డ టైగర్ 3 దాటుతుందనుకుంటే ఛాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు. గత ఏడాది ఇదే సమయంలో పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి బాలీవుడ్ కి ఊపిరి పోసిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ … Read more

ఏపీలో బీఆర్ఎస్.. తోట యూట‌ర్న్‌ Janasena

ఏపీలో రాజ‌కీయాలు వ‌డివడిగా మారుతున్నాయి. నాయ‌కులు త‌మ త‌మ దారుల్లో స్పీడ్‌గానే మూవ్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌(భార‌త రాష్ట్ర‌స‌మితి) ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసే అవ‌కాశం లేక పోవ‌డం.. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ.. తెలంగాణ‌కే ప‌రిమితం కావ‌డం వంటివి తాజాగా బీఆర్ఎస్ అధినేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి ఏపీలో బీఆర్ఎస్ ఉంటే.. తోట చంద్ర‌శేఖ‌ర్‌.. కాకినాడ లేదా.. రాజ‌మండ్రి ఎంపీ స్థానం … Read more

నియోజకవర్గానికి రు. 10 కోట్లు..బంపరాఫర్

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌళిక సదుపాయాలకు తలా రు. 10 కోట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన కసరత్తును ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పూర్తిచేశారు. 119 నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులంటే రు. 1190 కోట్లను రాబోయే బడ్జెట్లో కేటాయించాలని కూడా రేవంత్ నిర్ణయించారు. గతంలో ఇంతమొత్తాన్ని కేటాయించలేదు. తొందరలోనే ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులను ప్రత్యేకంగా చూపించాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం కలెక్టర్ల దగ్గరే ఉంటుంది. కాకపోతే ఆ … Read more

రజినీకాంత్ సినిమాకు ఇలాంటి పబ్లిసిటా Laal Salaam

Article by satya Published on: 10:40 am, 2 February 2024 వచ్చే వారం 9న లాల్ సలామ్ విడుదల కాబోతోంది. తెలుగులోనూ అదే రోజు డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈగల్ కి సోలో డేట్ ఇవ్వాలని ఫిలిం చాంబర్ చేసిన విన్నపానికి తమకు తక్కువ స్క్రీన్లు చాలని లైకా టీమ్ చెప్పడంతో దారి క్లియర్ అయ్యింది. ప్రమోషన్లు వాళ్ళ రాష్ట్రంలో బాగానే చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. … Read more

వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే, మోడీ ధీమా వెనుక‌ ఏముంది?

పార్ల‌మెంటు బ‌డ్జెట్ ప్ర‌సంగం మొత్తం 56 నిమిషాలు సాగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఏక‌బిగిన ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఈ మొత్తం 56 నిమిషాల ప్ర‌సంగంలో మూడు సార్లు.. ఆమె వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే అని ఉద్ఘాటించారు. ఇక‌, బ‌డ్జెట్ అయిపోయి.. దానిపై తాజాగా స్పందించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా.. వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల‌తో మోడీకానీ, నిర్మ‌ల‌మ్మ కానీ.. ఇంత ధైర్యంగా.. ఇంత విశ్వాసంతో వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ … Read more

షూటింగ్ కాకుండానే ‘ఫిలిం ఫెస్టివల్’లో విడుదల

Article by satya Published on: 5:42 am, 2 February 2024 దర్శకుడు వెట్రిమారన్ తీసిన విడుదల పార్ట్ 1 విమర్శకుల ప్రశంసలను ఏ స్థాయిలో అందుకుందో చూశాం. తమిళంలో మంచి విజయం సాధించింది కానీ తెలుగులో ఆ స్థాయి స్పందన దక్కలేదు. మనకు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్న జానర్ కావడంతో ఇక్కడి ఆడియన్స్ కి రీచ్ కాలేదు. ఓటిటిలో చూసి శెభాష్ అన్న వాళ్లే ఎక్కువ. అప్పటి నుంచే రెండో భాగం … Read more

ధనుష్ సాయంతో ఎదిగి.. ధనుష్‌నే మించి

శివ కార్తికేయన్ అనే తమిళ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ డాక్టర్, ప్రిన్స్, మహావీరుడు లాంటి సినిమాలతో అతను మన ప్రేక్షకులకు కూడా బాగానే చేరువ అయ్యాడు. తమిళంలో ఈ యువ కథానాయకుడి ఎదుగుదల సూపర్ సక్సెస్ స్టోరీ అనే చెప్పాలి. ముందుగా అతను వీడియో జాకీగా జనాలకు పరిచయం కావడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లో హీరో ఫ్రెండ్ తరహా సహాయ పాత్రలు చేశాడు. కోలీవుడ్లో … Read more

ఆనందం ఆందోళన మధ్య పుష్ప 2

Article by satya Published on: 12:39 am, 2 February 2024 ఒకవైపు షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతోందన్న ఆనందం, ఇంకోవైపు ఆగస్ట్ 15 ఖచ్చితంగా విడుదల చేయగలమో లేదోననే ఆందోళన మధ్య పుష్ప టీమ్ ఒత్తిడికి లోనవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చకూడదని, ఎంత రిస్క్ అయినా రేయి పగలు పని చేద్దామని అల్లు అర్జున్ సిద్ధంగా ఉండగా, ప్రతి షాటు పర్ఫెక్ట్ గా వస్తే తప్ప సంతృప్తి చెందని సుకుమార్ రెట్టింపు … Read more

ఏపీ స‌హ‌కారం లేదు: కేంద్రం ఫైర్

Article by satya Published on: 11:56 pm, 1 February 2024 తాము చేప‌ట్టాల‌ని భావించిన కీల‌క ప్రాజెక్టుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌హ‌కారం అంద‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విభ‌జ‌న చ‌ట్టంలోని కీల‌క‌మైన హామీగా ఉన్న విశాఖ రైలు జోన్ ప్రాజెక్టు విష‌యంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీకుమార్ వైష్ణ‌వ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. విశాఖ రైలు జోన్ ప్రాజెక్టుకు 53 ఎక‌రాల భూమి అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న … Read more